Tirumala. Actress Nidhi Agarwal visited Tirumala and had darshan of Lord Venkateswara. She participated in the VIP break darshan on Sunday morning. TTD officials welcomed her and made arrangements for her darshan. After the darshan, priests at the Ranganayakula Mandapam offered her blessings and presented her with the sacred water and prasadam of the Lord.
తిరుమల శ్రీవారిని సినీ నటి నిధి అగర్వాల్ దర్శించుకున్నారు. ఆదివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం నిధికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు
#tirumala
#ttd
#venkateshwaraswamy
#nidhiagarwal
Also Read
తిరుమలలో మెరుపు తనిఖీలు: భక్తులతో నేరుగా.. !! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/minister-payyavula-keshav-and-ttd-eo-ravichandra-visit-annaprasadam-complex-and-taken-feedback-472007.html?ref=DMDesc
మేడారం హూండీల లెక్కింపు.. మూడు రోజుల్లో రూ.8.06 కోట్ల ఆదాయం :: https://telugu.oneindia.com/news/telangana/medaram-hundi-collection-medaram-jatara-8-06-crore-collected-in-3-days-from-devotee-offerings-472001.html?ref=DMDesc
LV Subrahmanyam: తిరుమలలో ప్లాన్ చేసి కుట్ర? ‘ఇది చిన్న తప్పు కాదు’ :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/tirumala-laddu-ghee-adulteration-former-ttd-eo-lv-subrahmanyam-alleges-major-conspiracy-and-sacrile-471923.html?ref=DMDesc