ఏపీలో మళ్ళీ బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. చిత్తూరు మరియు అన్నమయ్య జిల్లాల్లో వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందడం స్థానికంగా భయాందోళనలకు గురిచేస్తోంది.
Bird flu is causing a stir again in Andhra Pradesh. The death of thousands of chickens in Chittoor and Annamayya districts is causing local panic
#BirdFlu #AndhraPradesh #ChittoorNews #PoultryNews #BirdFluAlert #APNews #H5N1 #PublicHealth #TeluguNews #BirdFluNews #APNews #AndhraNews