Surprise Me!

కలెక్టరేట్ కార్యాలయంలో ఏసీబీ రైడ్..భారీగా పట్టుబడిన లంచం! చిక్కిన అవినీతి అధికారి! | Oneindia Telugu

2026-02-09 17,371 Dailymotion

ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి అధికారుల గుండెల్లో ఏసీబీ (ACB) రైళ్లు పరిగెత్తిస్తోంది. సాక్షాత్తూ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోనే బేరసారాలు సాగిస్తూ, లంచం తీసుకుంటున్న జిల్లా రెవెన్యూ అధికారి (DRO) మురళీని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
In Andhra Pradesh, the ACB (Anti-Corruption Bureau) is striking fear into the hearts of corrupt officials. ACB officials caught District Revenue Officer (DRO) Murali red-handed while he was conducting negotiations and accepting a bribe right inside the district collectorate office.

#ACB #Corruption #ACBUpdates #DRO #Collectorate #AndhraPradeshNews #CorruptionFreeIndia #TelanganaNews #BreakingNewsTelugu #CorruptionExposed #MuraliCaught #ACBTraps

~HT.286~PR.454~