Surprise Me!

Weather Update : తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు.. ఫిబ్రవరిలోనే రికార్డు స్థాయి ఎండలు | Oneindia

2026-02-09 502 Dailymotion

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సాధారణంగా మార్చి నెలలో కనిపించే ఎండలు ఈసారి ఫిబ్రవరి రెండో వారం నుంచే మొదలయ్యాయి. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి.
The weather in the Telugu states has changed suddenly. The hot weather typically seen in March has started this year from the second week of February itself. In both Andhra Pradesh and Telangana, daytime temperatures are being recorded at 2 to 4 degrees higher than normal.

#Summer2026 #APWeather #TelanganaWeather #HeatwaveAlert #TeluguNews #WeatherUpdate #SummerTips #HyderabadWeather #VijayawadaHeat #బంగారంధరలు #ఎండలు

~HT.286~PR.454~