Surprise Me!

INDIA Vs PAK: ఇండో-పాక్ మ్యాచ్ నిర్వహణపై సానుకూల సంకేతాలు..! | Oneindia Telugu

2026-02-09 13 Dailymotion

INDIA Vs PAK. The decision to boycott Pakistan has created uncertainty regarding the India-Pakistan match in the T20 World Cup. The ICC is holding discussions with the Pakistan Cricket Board (PCB) on this matter. Meanwhile, rumors are circulating in sports circles that the PCB is reconsidering its decision to boycott the match and that the match might still take place. Recently, BCCI Vice President Rajiv Shukla responded to these reports.
పాకిస్తాన్ బాయ్ కాట్ నిర్ణయంతో టీ20 వరల్డ్ కప్‎లో ఇండియా, పాక్ మ్యాచ్ నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. ఈ అంశంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)తో ఐసీసీ చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలో ఇండియా మ్యాచ్ బహిష్కరించడాన్ని పీసీబీ పునఃపరిశీలిస్తోందని.. మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయని క్రీడా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ వార్తలపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు.
#T20WorldCup #IndiavsPak #INDvsPAK #T20WC #CricketWorldCup #T20Cricket #bcci #pcb