Surprise Me!

Telangana: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విద్యార్థులకు సెలవులు..! | Oneindia Telugu

2026-02-09 824 Dailymotion

All arrangements are in place for the municipal elections in Telangana. The election campaign will conclude today. Polling will be held on January 11th and counting on January 13th. Therefore, the government has declared a holiday for government and private offices, as well as educational institutions, on the polling day. ​​Educational institutions where counting will take place will also be given a holiday on the 13th. Furthermore, with the 14th being the second Saturday and the 15th being Sunday, students will have four holidays this week.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నిక ల కోసం సర్వం సిద్దమైంది. ఈ రోజుతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నెల 11న పోలింగ్, 13న కౌంటింగ్ ఉంది. దీంతో.. పోలింగ్ రోజున ప్రభుత్వం.. ప్రయివేటు కార్యాలయాలు... విద్య సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. 13న కౌంటింగ్ జరిగే విద్య సంస్థలకు సెలవు ఇవ్వనున్నారు. ఇక.. 14న రెండో శనివారం, 15న ఆదివారం కావటంతో ఈ వారంలో విద్యార్ధుల కు నాలుగు సెలవులు రానున్నాయి.
#municipalelections
#schoolholidays
#telangana

Also Read

వారిని ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టం - కేటీఆర్ హెచ్చరిక..!! :: https://telugu.oneindia.com/news/telangana/brs-working-president-ktr-warns-congress-leaders-over-allegations-against-kcr-in-municipal-elections-472197.html?ref=DMDesc

స్కూళ్లకు ఈ వారంలో వరుసగా నాలుగు రోజులు సెలవులు, తాజా ఉత్తర్వులు..!! :: https://telugu.oneindia.com/news/telangana/schools-holidays-for-four-days-in-this-week-due-to-municipal-elections-polling-and-counting-in-the-s-472153.html?ref=DMDesc

మందు బాబులకు బ్యాడ్ న్యూస్- వైన్స్, బార్లు బంద్, ఎప్పటి వరకు..!! :: https://telugu.oneindia.com/news/telangana/liquor-shops-and-bars-across-the-state-closed-for-two-days-due-to-municipal-elections-and-counting-472141.html?ref=DMDesc



~HT.286~VR.238~CA.240~