Devotees and Shiva devotees have expressed their anger at the famous pilgrimage site of Srisailam. They have protested against the failure of the temple authorities to provide proper facilities to the devotees who have come to have darshan of Mallikarjuna Swamy. They are especially expressing extreme impatience over the lack of basic facilities for Shiva devotees and the delay in getting darshan.
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భక్తులు మరియు శివస్వాములు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లికార్జున స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో దేవస్థానం అధికారులు విఫలమయ్యారంటూ నిరసనకు దిగారు. ముఖ్యంగా శివస్వాములకు కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం, దర్శనం విషయంలో జరుగుతున్న జాప్యంపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
#Srisailam #SrisailamTemple #ShivaSwamyProtest #MallikarjunaSwamy #SrisailamDevasthanam #BhaktulaAgraham #SrisailamNews #TempleProtest #SrisailamLatestUpdate #LordShiva
Also Read
ఘనంగా ప్రారంభమైన శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు.. ప్రత్యేకతలు ఇవే! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/the-srisailam-brahmotsavams-for-maha-shivratri-have-begun-grandly-here-are-the-special-features-472079.html?ref=DMDesc
శ్రీశైలంలో ఆర్జిత సేవలు, వీఐవీ స్పర్శదర్శనాలు రద్దు.. ప్రత్యేక బస్సులు :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/maha-shivratri-brahmotsavams-at-srisailam-temple-buses-arranged-by-the-apsrtc-for-devotees-472023.html?ref=DMDesc
శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ భక్తులకు బిగ్ అప్డేట్..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/srisailam-temple-all-set-for-mahasivaratri-brahmotsavams-to-begin-on-8th-of-this-month-special-invi-471947.html?ref=DMDesc
~HT.286~