Santosh Soban Exclusive Interview: Talking about Prabhas’s Support & 'Couple Friendly' Movie.
"ప్రభాస్ అన్నపై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్న సంతోష్ శోభన్! ❤️ 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమాను ఖచ్చితంగా ప్రభాస్ అన్నకు చూపిస్తానని, తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని సంతోష్ మనతో పంచుకున్నారు. ఈ క్రేజీ ఇంటర్వ్యూని ఇప్పుడే చూసేయండి!
"From 'Ek Mini Katha' to 'Couple Friendly'—Santosh Soban is back with a bang! 💥 We sat down with the charming actor to discuss his journey, the 'A' certificate buzz, and why this movie is his most special one yet. 🎬❤️
#SantoshSoban #CoupleFriendly #ManasaVaranasi #ExclusiveInterview #Tollywood2026 #UVCreations #TeluguCinema #CoupleFriendlyMovie #SantoshSobanInterview