Surprise Me!

గవర్నర్ ప్రసంగం వేళ అసెంబ్లీలో గందరగోళం.. వైసీపీ ఎమ్మెల్యేల వాకౌట్ | Chaos in AP Assembly | Oneindia

2026-02-11 9 Dailymotion

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజు ఉద్రిక్తత నెలకొంది. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ప్రారంభం కాగానే వైసీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రతిపక్ష హోదా మరియు రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై వైసీపీ నేతలు గందరగోళం సృష్టించారు. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.

#APAssembly #YSRCPProtest #YSJagan #APBudget2026 #GovernorSpeech #AndhraPradeshPolitics #APNews #TDPvsYCP #AssemblyLive