ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు వైసీపీ ప్రకటించడంపై బీజేపీ ఎమ్మెల్యే పి. విష్ణుకుమార్ రాజు తీవ్రంగా స్పందించారు. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం కనీసం 18 మంది ఎమ్మెల్యేలు (10% సీట్లు) ఉంటేనే ప్రతిపక్ష హోదా లభిస్తుందని గుర్తు చేశారు. అసెంబ్లీకి రాకుండా ప్రజల గొంతుకను వినిపించలేరని, జగన్ నిర్ణయం సరైనది కాదని ఆయన విమర్శించారు.
BJP MLA Vishnu Kumar Raju has strongly criticized the YSRCP's decision to boycott the Andhra Pradesh Assembly sessions. Speaking to the media, he clarified the constitutional and assembly rules regarding the 'Leader of Opposition' status.
#VishnuKumarRaju #YSRCP #APAssembly #YSJagan #OppositionStatus #APPolitics #BJPAndhra #TDPJSPBJP #AssemblyBoycott #APNews