ట్యాంక్ బండ్ శివ కాళ్లు మొక్కిన బ్రహ్మానందం! | Brahmanandam Emotional Meet with Tank Bund Shiva | Viral Video
ట్యాంక్ బండ్ దగ్గర ఎంతో మంది ప్రాణాలను కాపాడిన రియల్ హీరో ట్యాంక్ బండ్ శివను టాలీవుడ్ లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం గారు ప్రత్యేకంగా కలిశారు. శివ చేస్తున్న నిస్వార్థ సేవలను చూసి చలించిపోయిన బ్రహ్మానందం, ఆయనకు పాదాభివందం చేసి తన గౌరవాన్ని చాటుకున్నారు. ఆ ఉద్వేగభరితమైన సన్నివేశాన్ని ఈ వీడియోలో చూడండి.
In a deeply moving gesture, legendary Tollywood comedian Brahmanandam met with Hyderabad’s unsung hero, Tank Bund Shiva. Overwhelmed by Shiva’s selfless service in saving hundreds of lives at Hussain Sagar Lake, Brahmanandam was seen touching Shiva’s feet as a mark of ultimate respect.
Watch this emotional meeting where "Reel Legend" meets a "Real Legend."
#Brahmanandam #TankBundShiva #RealHero #Hyderabad #Humanity #Inspiration #ViralVideo #Tollywood #Respect #TankBund
Also Read
వాళ్లకు లేని బాధ మీకెందుకు.. అలీ, బ్రహ్మానందంలపై వ్యాఖ్యలపై రాజేంద్రప్రసాద్ క్లారిటీ :: https://telugu.filmibeat.com/whats-new/rajendra-prasad-clarifies-controversial-remarks-on-ali-and-brahmanandam-amid-social-media-backlash-164597.html?ref=DMDesc
ముసలి ముండా కొడుకా.. బ్రహ్మనందంపై నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ :: https://telugu.filmibeat.com/whats-new/actor-rajendra-prasad-slips-words-on-legend-brahmanandam-at-sahakutumbaanaam-trailer-launch-event-164025.html?ref=DMDesc
దయాకర్‌ని నెట్టేయలేదు... ఎర్రబెల్లితో ఫోటో వివాదంపై బ్రహ్మానందం క్లారిటీ :: https://telugu.filmibeat.com/whats-new/brahmanandam-gave-clarity-for-photo-controversy-with-ex-minister-errabelli-dayakar-rao-163821.html?ref=DMDesc