గవర్నర్ ప్రసంగం మధ్యలోనే వైసీపీ సభ్యులు 'Save Democracy' అంటూ నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం అసెంబ్లీ గేటు వద్ద జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు ప్లకార్డులతో నిరసన తెలిపారు
The Andhra Pradesh Budget Sessions 2026 began on a stormy note as YSRCP MLAs staged a walkout from the house. While Governor S. Abdul Nazeer was addressing the joint session, YSRCP leaders led by YS Jagan Mohan Reddy raised slogans of "Save Democracy" and protested against the government's policies.
#APAssembly #YSRCP #YSJagan #APPolitics #GovernorSpeech #APBudget2026 #AndhraPradesh #YCPWalkout #TDPvsYCP