CM Revanth Reddy. Municipal election polling is in full swing in Telangana. Polling began at 7 am on Wednesday (February 11) and voters are queuing up at polling booths to exercise their right to vote. In this sequence, CM Revanth Reddy and Deputy CM Bhatti Vikramarka exercised their right to vote. CM Revanth Reddy voted in Kodangal. He exercised his right to vote at the 6th ward polling station of Kodangal ZP High School.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. బుధవారం (ఫిబ్రవరి 11) ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ బూత్‌లకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్‌లో ఓటేశారు. కొడంగల్ జెడ్పీ హైస్కూల్లోని 6వ వార్డ్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
#telanganamunicipalelections2026
#cmrevanthreddy
#bhatti
#bandisanjay
Also Read
స్థలం ఉన్నా, లేకున్నా మీకు సొంతిల్లు గ్యారెంటీ! :: https://telugu.oneindia.com/news/telangana/telangana-govt-good-news-own-house-gauarentee-to-the-poor-who-dont-have-houses-in-telangana-472043.html?ref=DMDesc
సింగరేణిపై ఏ గద్దని, ఏ పెద్దలను వాలనీయను : Bhatti Vikramarka :: https://telugu.oneindia.com/news/telangana/bhatti-vikramarka-slams-false-singareni-allegations-vows-to-expose-facts-documents-and-hidden-intere-469769.html?ref=DMDesc
కొత్త జిల్లాలలపై ప్రభుత్వం కీలక ప్రకటన :: https://telugu.oneindia.com/news/telangana/deputy-cm-bhatti-vikramarka-dismisses-rumours-on-scrapping-new-districts-469499.html?ref=DMDesc