కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో కలకలం రేగింది. తోటి ఉద్యోగుల ముందే ఇద్దరు రెవెన్యూ శాఖ ఉద్యోగులు బాహాబాహీకి దిగారు. పాత కక్షలు లేదా విధుల విషయంలో వచ్చిన వివాదం కారణంగా ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ ఘటనతో కలెక్టరేట్ ప్రాంగణంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.
A shocking incident took place at the Krishna District Collectorate where two employees from the Revenue Department engaged in a physical scuffle. The fight broke out in the presence of other staff members and visitors, causing a major stir in the office premises.
#KrishnaDistrict #CollectorateBrawl #ViralVideo #RevenueDepartment #APNews #GovtEmployeesFight #KrishnaCollectorate #Machilipatnam #BreakingNewsAP