PM Kisan. Lakhs of farmers who have joined the Pradhan Mantri Kisan Samman Nidhi Yojana are now waiting for the 22nd installment of money. Farmers are eagerly waiting to see when the money released by the center will be deposited in their accounts. According to current information, the central government is said to be able to transfer Rs. 2 thousand to the accounts of farmers before Holi.
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో చేరిన లక్షలాది మంది రైతులు ఇప్పుడు 22వ విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. కేంద్ర విడుదల చేసే డబ్బులు ఎప్పుడు తమ ఖాతాలో పడుతాయని రైతన్నలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత సమాచారం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం హోలీకి ముందు రైతుల ఖాతాలకు రూ.2 వేలు బదిలీ చేయవచ్చని అంటున్నారు.
#pmkisan
#pmkisan22ndinstallment
#pmnarendramodi
Also Read
ప్రధాని సీటు చుట్టూ గుమిగూడిన మహిళా ఎంపీలు.. దేశం మొత్తం షాక్! :: https://telugu.oneindia.com/news/india/high-drama-in-lok-sabha-opposition-women-mps-gherao-pm-chair-priyanka-gandhi-slams-pm-modi-471543.html?ref=DMDesc
Budget 2026: ఆశలు అడియాశలేనా? సామాన్య రైతుపై బడ్జెట్‌లో వివక్షేనా? :: https://telugu.oneindia.com/news/india/budget-2026-for-farmers-no-hike-in-pm-kisan-big-push-for-coconut-dry-fruits-and-ai-in-farming-471031.html?ref=DMDesc
సమ్మక్క సారలమ్మ జాతర సాక్షిగా తీపికబురు చెప్పిన కేంద్రం :: https://telugu.oneindia.com/news/telangana/center-goodnews-in-medaram-jathara-on-central-tribal-university-union-ministers-said-the-sweet-news-470617.html?ref=DMDesc