Surprise Me!

MLA Sujana Chowdary Face 2 Face | ఏపీలో నెం.1 నియోజకవర్గంగా విజయవాడ వెస్ట్..! | Oneindia Telugu

2026-02-11 16 Dailymotion

Vijayawada West constituency creates record! Vijayawada West constituency has secured the first position in the state in the constituency ranking released by Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu. MLA Sujana Chowdhury has made her mark in development by securing 'A+' grade with 93 percent marks.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం రికార్డ్ సృష్టించింది! ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసిన నియోజకవర్గాల ర్యాంకింగ్‌లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. 93 శాతం మార్కులతో 'A+' గ్రేడ్‌ను సాధించి, అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకున్నారు ఎమ్మెల్యే సుజనా చౌదరి.

#VijayawadaWest #SujanaChowdary #APConstituencyRankings #AndhraPradeshNews #VijayawadaPolitics #AP175Rankings #Development #ChandrababuNaidu #BJAP #JanaSenaTDPAlliance #VijayawadaWestNo1

~HT.286~PR.454~