Surprise Me!

Rahmanullah Gurbaz Biography : ఇంత టాలెంట్ ఉన్నా.. IPL టీమ్స్ ఎందుకు కొనలేదు? | Oneindia Telugu

2026-02-11 443 Dailymotion

Rahmanullah Gurbaz Biography: Relive the heroic innings of Rahmanullah Gurbaz against South Africa in the T20 World Cup 2026. Despite hitting 3 massive sixes in the double super over, Afghanistan lost a nail-biting thriller. In this video, we explore the inspiring life story of Gurbaz—from his brother burning his cricket bat to becoming the 'New Age Afghan Tiger'. We also analyze why IPL teams often overlook this explosive opener.

Rahmanullah Gurbaz Biography: క్రికెట్ చరిత్రలో కొన్ని ఓటములు గెలుపు కంటే గొప్పగా మిగిలిపోతాయి. అహ్మదాబాద్ వేదికగా ఈరోజు AFG Vs SA Match లో ఆఫ్ఘన్ జట్టుకి అక్షరాలా అదే జరిగింది! ఒకవైపు సౌత్ ఆఫ్రికా విసిరిన 188 పరుగుల కొండంత లక్ష్యం.. మరోవైపు వరుసగా పడుతున్న వికెట్లు. కానీ ఆ కుర్రాడు మాత్రం తగ్గలేదు. ఒక్కడే నిలబడి.. 84 పరుగులతో సౌత్ ఆఫ్రికా బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. రెండో సూపర్ ఓవర్‌లో వరుసగా మూడు సిక్సర్లు కొట్టి స్టేడియాన్ని హోరెత్తించాడు. విజయం ఇంకో అడుగు దూరంలో ఉంది అనగా.. డెస్టినీ మరొకటి డిసైడ్ చేసింది . ఆఫ్ఘనిస్తాన్ మరోసారి గెలుపు అంచున వచ్చి ఓడిపోయింది. గుర్బాజ్ పోరాటం వృథా అయ్యింది.. అని మనం అనలేం.. ఎందుకంటే అతను ఓడిపోయింది మ్యాచ్‌ మాత్రమే, కానీ గెలిచింది కోట్లాది మంది అభిమానుల హృదయాలను!. అసలు ఎవరీ రహ్మానుల్లా గుర్బాజ్? వరల్డ్ క్లాస్ బౌలర్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఈ ఆఫ్ఘన్ టైగర్ అసలు కథ ఏంటో ఈ వీడియోలో చూద్దాం!

#RahmanullahGurbaz #AFGvsSA #T20WorldCup2026 #CricketHeartbreak #GurbazStory #AfghanistanCricket #DoubleSuperOver #IPL2026 #CricketTelugu #GurbazInspiration #SportsNewsTelugu

~PR.38~HT.286~CA.240~