"ఏపీ రాజకీయాల్లో మంత్రి నారా లోకేష్ సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రతిరోజూ సాయంత్రం ఒక్కో నియోజకవర్గ (లేదా జిల్లా) ఎమ్మెల్యేలతో ఆయన ప్రత్యేకంగా డిన్నర్ మీట్ నిర్వహించనున్నారు.
"Minister Nara Lokesh has started a new tradition in AP politics. He will hold a special dinner meeting with the MLAs of each constituency (or district) every evening during the Assembly Budget Sessions."
#NaraLokesh #DinnerMeet #APPolitics #NaraLokeshDinnerDiplomacy #APAssembly2026 #TDP #ChandrababuNaidu #VijayawadaNews #AmaravatiUpdates
~HT.286~PR.454~