IND vs PAK: Captain Suryakumar Yadav provides a critical update on Abhishek Sharma's health. Abhishek, who is suffering from a stomach infection, is likely to miss the next two matches, including the high-octane clash against Pakistan on February 15. Fans are reacting sarcastically, saying Pakistan's controversial bowler Usman Tariq is lucky to escape Abhishek's batting carnage. Meanwhile, Jasprit Bumrah returns to the squad for the Namibia match
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నమీబియాతో జరుగుతున్న తమ రెండో మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడింది. టాస్ గెలిచిన నమీబియా బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా తుది జట్టులో రెండు మార్పులు చేసింది. కడుపు నొప్పితో బాధపడుతున్న టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరం కాగా. . సంజూ శాంసన్ అవకాశం అందుకున్నాడు. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇవ్వడంతో సిరాజ్ ఉద్వాసనకు గురయ్యాడు. అభిషేక్ ఇంకా కోలుకోలేదు. అతను ఒకటి, రెండు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. అతని స్థానంలో సంజూ శాంసన్ బరిలోకి దిగుతున్నాడు. అతను కూడా అదే తరహా విధ్వంసకర బ్యాటర్అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
సూర్య చేసిన ఈ కామెంట్స్ పాక్ తో మ్యాచ్ కి అభిషేక్ శర్మ అందుబాటు లో ఉండడు అనే క్లారిటీ వచ్చింది . దీని పై టీమిండియా ఫ్యాన్స్ సెటైరికల్ గా స్పందిస్తున్నారు ..పాక్ తో మ్యాచ్ కి అభిషేక్ శర్మ జట్టుతో లేకపోవడం ఖచ్చితంగా బ్యాడ్ న్యూస్ ఏ అని ..ఎట్ ధీ సేమ్ టైమ్ పాక్ కాంట్రవర్షియల్ బౌలర్ ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ ని అభిషేక్ శర్మ ఊచకోత కోయడం మిస్ అవుతాం అని ..ఉస్మాన్ బ్రతికిపోయాడు అని కామెంట్ చేస్తున్నారు
#INDvsPAK #AbhishekSharma #SuryakumarYadav #T20WorldCup2026 #TeamIndia #SanjuSamson #JaspritBumrah #UsmanTariq #CricketNewsTelugu #IndiaVsNamibia #BadNewsIndia
~PR.38~ED.232~