Surprise Me!

పాకిస్థాన్‌తో మ్యాచ్..Sanju Samson కు ఆఖరి ఛాన్స్| T20 World Cup 2026 | IND Vs NAM | Oneindia Telugu

2026-02-12 792 Dailymotion

Sanju Samson wasted a golden opportunity in the India vs Namibia T20 World Cup 2026 match. Despite an explosive start of 22 runs off 8 balls with 3 massive sixes, Sanju Samson failed to play a big innings, leaving Team India fans frustrated with his poor shot selection. With Abhishek Sharma ruled out due to injury, Suryakumar Yadav promoted Sanju as an opener, but the Sanju Samson vs Namibia performance has raised questions about his spot in the India vs Pakistan playing 11. Will the team management trust Sanju for the high-voltage IND vs PAK clash, or is this the end of the road for his World Cup dreams? Watch for the latest cricket news Telugu and T20 World Cup updates.

టీమిండియా స్టార్ ఓపెనర్ సంజూ శాంసన్ మరోసారి బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నమీబియాతో న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంజూ శాంసన్ 22 పరుగులే చేసి వెనుదిరిగాడు.ఈ క్రమంలోనే సంజూ శాంసన్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా.. నువ్వు మారవు'అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంజూ శాంసన్ తన షాట్ సెలెక్షన్‌పై సీరియస్‌గా ఫోకస్ పెట్టాలని హితవు పలుకుతున్నారు.

#SanjuSamson #INDvsNAM #T20WorldCup2026 #TeamIndia #INDvsPAK #AbhishekSharma #SuryakumarYadav #CricketNewsTelugu #SanjuSamsonFans #CricketNewsTelugu #WorldCup2026