Ishan Kishan Achieves Huge Milestone That MS Dhoni Could Not In His Career. Ishan Kishan becomes the first Indian wicketkeeper batter to smash a Half-Century in T20 World Cup history. During the India vs Namibia clash in the ICC T20 World Cup 2026, Ishan Kishan smashed a lightning-fast 20-ball fifty, eventually scoring 61 runs off 24 balls. This historic feat was never achieved by legends like MS Dhoni, whose highest T20 World Cup score remains 45, or even Rishabh Pant and Dinesh Karthik.
టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే హాఫ్ సెంచరీ బాదిన తొలి వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నమీబియాతో గురువారం జరిగిన మ్యాచ్‌లో 20 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు.
ఈ మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన ఇషాన్ కిషన్.. 24 బంతుల్లో 61 పరుగులు చేసి వెనుదిరిగాడు. అయితే తన రెండో ప్రపంచకప్ మ్యాచ్‌లోనే ఇషాన్ కిషన్ ఈ ఫీట్ సాధించాడు. టీమిండియా దిగ్గజ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఈ ఫీట్ సాధించలేదు.
#IshanKishan #MSDhoni #T20WorldCup2026 #TeamIndia #CricketRecords #IndiaVsNamibia #IshanKishanFifty #CricketNewsTelugu #WorldCupRecords #RishabhPant #INDvsPAK #SanjuSamson
Also Read
పాకిస్తాన్ తో మ్యాచ్ కు అభిషేక్ దూరం: తేల్చేసిన సూర్యకుమార్ యాదవ్ :: https://telugu.oneindia.com/sports/captain-suryakumar-yadav-indicates-abhishek-sharma-won-t-play-against-pakistan-in-t20-world-cup-472707.html?ref=DMDesc
మాజీ ఛాంపియన్లలో వణుకు, కొత్త లెక్కలు - సూపర్ 8 రేసుకు చేరేదెవరు..!! :: https://telugu.oneindia.com/sports/t20-world-cup-road-to-the-super-8-of-the-ongoing-world-cup-is-still-open-for-main-teams-472631.html?ref=DMDesc
T20 World Cup: నమీబియాతో మ్యాచ్ కు కీలక మార్పులు..! భారత్ ఫైనల్ XI ఇదే? :: https://telugu.oneindia.com/sports/t20-world-cup-the-toughest-call-for-gautam-gambhir-on-indias-playing-xi-vs-namibia-472625.html?ref=DMDesc