Surprise Me!

IND vs NAM Match Highlights: గ్రూప్-Aలో టీమిండియా టాప్! | T20 WorldCup 2026 | Telugu Oneindia

2026-02-12 21 Dailymotion

India vs Namibia Highlights, T20 World Cup: India hammer Namibia by 93 runs to warm-up for Pakistan clash.A. Ishan Kishan scored a fifty after which Varun Chakravarthy's three-wicket haul blew Namibia away.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో టీమిండియా జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. గ్రూప్-ఏలో భాగంగా న్యూఢిల్లీ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 93 పరుగుల తేడాతో నమీబియాను చిత్తు చేసింది. అమెరికాతో అతి కష్టంగా గెలిచిన టీమిండియా.. నమీబియాతో తమ అసలాట ఆడింది. పాకిస్థాన్‌తో హైఓల్టేజ్ మ్యాచ్‌కు ముందు అదిరిపోయే ప్రాక్టీస్ అందుకుంది. ఈ విజయంతో రెట్టించిన ఉత్సాహంతో ఆదివారం దాయాదీ పనిపట్టేందుకు రెడీ అయ్యింది.

#IndiaVsNamibia #HardikPandya #T20WorldCup2026 #TeamIndia #INDvsNAM #CricketNewsTelugu #IshanKishan #VarunChakravarthy #INDvsPAK #HardikPandyaFans #CricketHighlights #TeamIndiaWin #WorldCup2026

Also Read

పాకిస్తాన్ తో మ్యాచ్ కు అభిషేక్ దూరం: తేల్చేసిన సూర్యకుమార్ యాదవ్ :: https://telugu.oneindia.com/sports/captain-suryakumar-yadav-indicates-abhishek-sharma-won-t-play-against-pakistan-in-t20-world-cup-472707.html?ref=DMDesc

మాజీ ఛాంపియన్లలో వణుకు, కొత్త లెక్కలు - సూపర్ 8 రేసుకు చేరేదెవరు..!! :: https://telugu.oneindia.com/sports/t20-world-cup-road-to-the-super-8-of-the-ongoing-world-cup-is-still-open-for-main-teams-472631.html?ref=DMDesc

T20 World Cup: నమీబియాతో మ్యాచ్ కు కీలక మార్పులు..! భారత్ ఫైనల్ XI ఇదే? :: https://telugu.oneindia.com/sports/t20-world-cup-the-toughest-call-for-gautam-gambhir-on-indias-playing-xi-vs-namibia-472625.html?ref=DMDesc



~ED.232~PR.38~