Surprise Me!

Suryakumar Yadav Post Match Comments: నమీబియా బౌలింగ్‌కు ఫిదా | IND Vs NAM | T20 WorldCup 2026

2026-02-12 35 Dailymotion

Suryakumar Yadav Post Match Comments: Team India captain Suryakumar Yadav could barely hide the joy after the 93-run hammering of Namibia in the T20 World Cup 2026. The skipper said the side has finally shaken off early nerves and welcomed Jasprit Bumrah’s comeback, calling it the 'biggest boost' before the charged India vs Pakistan showdown.

Suryakumar Yadav shared that India’s innings settled quickly once Ishan Kishan and Sanju Samson laid a calm, steady base. Their opening stand gave room for Hardik Pandya and Shivam Dube to build a vital middle-overs partnership, which broke Namibia’s resistance and set up the huge winning margin.

Looking at the bowling, Suryakumar Yadav felt deep relief as Varun Chakravarthy and Axar Patel controlled the spin attack with sharp spells. With Bumrah leading the pace unit again, the captain believes India now holds the balance needed to stay on course and chase the T20 World Cup 2026 trophy.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నమీబియాపై సాధించిన విజయం పట్ల టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇదే తమ అసలాట అని చెప్పుకొచ్చాడు. ఈ టోర్నీని తడబాటుతో ప్రారంభించినా.. ఈ మ్యాచ్‌తో సరైన ట్రాక్‌లోకి వచ్చామని చెప్పాడు.

గ్రూప్-ఏలో భాగంగా న్యూఢిల్లీ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 93 పరుగుల తేడాతో నమీబియాను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన సూర్యకుమార్ యాదవ్.. ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తీ, జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్‌ను కొనియాడాడు.

#SuryakumarYadav #INDNamibia #T20WorldCup2026 #BumrahComeback #INDvsNAM #CricketNews #TeamIndia #NamibiaCricket

~PR.38~ED.232~