Surprise Me!

Municipal Election Results 2026: నల్గొండలో మున్సిపాలిటీలన్నీ హస్తం చేతికే..! | Oneindia Telugu

2026-02-13 10 Dailymotion

Municipal Election Results 2026. Congress won Haliya, Nandikonda, Chandur, Hujarnagar and Chautuppal municipalities. Congress party won in Ashwaraopet municipality of Bhadradri Kothagudem district. Out of 22 wards, Congress won in 17 wards, while BRS won 2 and BJP won one. Congress won Haliya municipality of Nalgonda district. Congress candidates have already won in 8 wards out of a total of 12 wards. In Nandikonda, Congress won in 11 wards out of 12 wards.
హలియా, నందికొండ, చండూరు, హుజర్నగర్, చౌటుప్పల్ మున్సిపాలిటీలను కాంగ్రెస్ దక్కించుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ పార్టీ జయకేతనం ఎగురవేసింది. 22 వార్డులకు గానూ 17 వార్డుల్లో కాంగ్రెస్‌ విజయం సాధించగా, 2 బీఆర్‌ఎస్‌, ఒకటి భాజపా దక్కించుకున్నాయి. నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీని కాంగ్రెస్‌ చేజిక్కించుకుంది. మొత్తం 12 వార్డులకు గానూ ఇప్పటికే 8 వార్డుల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందారు. నందికొండలో 12 వార్డులకు గానూ 11 వార్డుల్లో కాంగ్రెస్‌ గెలుపొందింది.
#TelanganaMunicipalResults2026 #Nalgonda #TelanganaMunicipalElectionCountingResults #MunicipalElectionResults #TelanganaResultsLive #Congress #BRS #BJP #TelanganaElectionResults #TelanganaPolitics #CMRevanthReddy #KTR #తెలంగాణమున్సిపల్ఎన్నికలఫలితాలు #మున్సిపల్ఎన్నికలఫలితాలు #కాంగ్రెస్ #బీజేపీ #బీఆర్ఎస్ #సీఎంరేవంత్ రెడ్డి #కేటీఆర్



Also Read

గట్టిపోటీ ఇచ్చినా బీజేపీకి ఆటుపోట్లు.. ఫలితాలకు ముందు బీజేపీ అభ్యర్థి మృతి :: https://telugu.oneindia.com/news/telangana/municipal-elections-tragedy-in-bjp-candidate-died-before-counting-a-candidate-committed-suicide-472773.html?ref=DMDesc

గడ్డపోతారం మున్సిపాలిటీపై గులాబీ జెండా.. కాంగ్రెస్ కు బిగ్ షాక్! :: https://telugu.oneindia.com/news/telangana/municipal-elections-gaddapotharam-municipality-won-by-brs-big-shock-for-congress-in-some-municipa-472763.html?ref=DMDesc

Strong Room తాళాలు పగలగొట్టి లోపలికి.. డీజీపీ వార్నింగ్ :: https://telugu.oneindia.com/news/telangana/telangana-municipal-election-vote-counting-live-strong-room-key-missing-in-huzurabad-sparks-tension-472761.html?ref=DMDesc