Surprise Me!

Municipal Election Results: పుర పోరులో దూసుకెళ్తోన్న కాంగ్రెస్..! | Oneindia Telugu

2026-02-13 5 Dailymotion

Municipal Election Results.
The Congress party's momentum continues in the Telangana municipal elections. The Congress has won Neredu Charla, Huzurnagar, Haliya, Nandikonda, Chandur, Bhutpur, Dharmapuri, Bheemingal, Bichkunda, Banswada, Yella Reddy, Choppadandi, Sultanabad, Manthani, Maripeda, Dornakal, Ashwaraopet, Narayana Khed, and Station Ghanpur municipalities. The BRS has won Gaddapotaram, Indresham, Aija, and Thorrur municipalities. The Forward Bloc has won the Vaddepalli municipality. Hung results were reported in Devarakadra, Alampur, Kohir, and Kesamudram.
తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ హవా కొనసాగుతోంది. నేరేడు చర్ల, హుజూర్‌నగర్‌, హాలియా, నందికొండ, చండూరు, భూత్పూర్‌, ధర్మపురి, భీంగల్‌, బిచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి, చొప్పదండి, సుల్తానాబాద్, మంథని, మరిపెడ, డోర్నకల్‌, అశ్వారావుపేట, నారాయణ ఖేడ్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌ మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. గడ్డపోతారం, ఇంద్రేశం, అయిజ, తొర్రూర్‌ మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. వడ్డేపల్లి మున్సిపాలిటీని ఫార్వర్డ్‌ బ్లాక్‌ సొంతం చేసుకుంది దేవరకద్ర, అలంపూర్‌, కోహీర్‌, కేసముద్రంలో హంగ్‌ ఫలితాలు వచ్చాయి.
#TelanganaMunicipalResults2026 #Nalgonda #TelanganaMunicipalElectionCountingResults #MunicipalElectionResults #TelanganaResultsLive #Congress #BRS #BJP #TelanganaElectionResults #TelanganaPolitics #CMRevanthReddy #KTR #తెలంగాణమున్సిపల్ఎన్నికలఫలితాలు #మున్సిపల్ఎన్నికలఫలితాలు #కాంగ్రెస్ #బీజేపీ #బీఆర్ఎస్ #సీఎంరేవంత్ రెడ్డి #కేటీఆర్


Also Read

ఉమ్మడి వరంగల్ జిల్లా మున్సిపాలిటీలలో ఎగిరిన ఆ పార్టీ జెండా! :: https://telugu.oneindia.com/news/telangana/municipal-elections-results-united-warangal-district-municipalities-election-results-victory-for-472785.html?ref=DMDesc

గట్టిపోటీ ఇచ్చినా బీజేపీకి ఆటుపోట్లు.. ఫలితాలకు ముందు బీజేపీ అభ్యర్థి మృతి :: https://telugu.oneindia.com/news/telangana/municipal-elections-tragedy-in-bjp-candidate-died-before-counting-a-candidate-committed-suicide-472773.html?ref=DMDesc

గడ్డపోతారం మున్సిపాలిటీపై గులాబీ జెండా.. కాంగ్రెస్ కు బిగ్ షాక్! :: https://telugu.oneindia.com/news/telangana/municipal-elections-gaddapotharam-municipality-won-by-brs-big-shock-for-congress-in-some-municipa-472763.html?ref=DMDesc