Surprise Me!

Ind Vs Pak: ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి పాక్.. తారిక్ తో బౌలింగ్ స్టార్ట్..! | Oneindia Telugu

2026-02-13 8 Dailymotion

Ind Vs Pak. The debate over Usman Tariq's bowling action is still ongoing. Although the ICC has already given a clear on his action.. It is known that in the past, Australian player Cameron Green also showed a 'chucking' sign after dismissing Tariq. Netizens are currently also firing at Usman Tariq's bowling. "Where is this crazy bowling coming from, ma'am?" They are commenting. They are demanding a ban on Usman Tariq. Meanwhile, Usman Tariq says that Indian fans are scared of his bowling.
ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ పై ఇప్పటికీ చర్చ కొనసాగుతోంది. అతని యాక్షన్‌పై ఇంతకుముందే ఐసీసీ క్లియర్ ఇచ్చినప్పటికీ.. గతంలో ఆస్ట్రేలియా ఆటగాడు కెమెరూన్ గ్రీన్ సైతం తారిక్‌ను ఔట్ అయిన తర్వాత ‘చకింగ్’ సంకేతం చూపిన విషయం తెలిసిందే. ఉస్మాన్ తారిక్ బౌలింగ్ బౌలింగ్‌పై ప్రస్తుతం నెటిజన్లు సైతం ఫైర్ అవుతున్నారు. “ఇదెక్కడి దిక్కుమాలిన బౌలింగ్‌ రా మావా?” అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఉస్మాన్ తారిక్ పై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా భారత అభిమానులు తన బౌలింగ్ చూసి భయపడతున్నారని ఉస్మాన్ తారిక్ అంటున్నాడు.
#indvspak
#usmantariq
#salmanaliagha