Kova Bun Controversy: Facts vs Sentiment | Reality Check
The recent "Kova Bun" incident at the Medaram Jatara 2026 has sparked a massive debate on social media. While many are supporting the small vendor against the aggressive reporting style of a YouTuber, we need to look at the situation from a balanced perspective.
ప్రధాన నగరాల్లోని కొన్ని బేకరీల్లో వాడే కోవా నాణ్యతపై ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన తనిఖీల్లో కొన్ని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అన్ని చోట్లా కల్తీ జరగకపోయినా, తక్కువ ధరకే లభించే కోవా బన్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
#KovaBun #TelanganaNews #FoodSafety #RealityCheck #Medaram #MedaramBunControversy #TrendingNow #PublicOpinion
~PR.38~ED.232~CA.43~