Minister Nara Lokesh lashed out at the opposition in the AP Legislative Council. He made it clear that the culture of denigrating women and mother figures for the sake of politics will not be tolerated. His comments, "We will not leave any mother or sister in the state unattended," have now become a topic of discussion.
ఏపీ శాసనమండలిలో మంత్రి నారా లోకేష్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. రాజకీయాల కోసం మహిళలను, మాతృమూర్తులను కించపరిచే సంస్కృతిని సహించబోమని స్పష్టం చేశారు. "రాష్ట్రంలో ఏ తల్లి జోలికి వచ్చినా, ఎవరి చెల్లి జోలికి వచ్చినా వదిలిపెట్టం" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
#NaraLokesh #WomenSafety #APPolitics #CouncilSessions #TDP #Janasena #AndhraPradesh #RespectWomen #LokeshWarning #ViralSpeech #APNews
~HT.286~ED.232~