Team India made history on Thursday by defeating Namibia with a massive 93-run margin—their biggest victory in T20 World Cup history! But behind the records lies a shocking reality that has fans worried for the February 15th mega-clash against Pakistan.
గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 93 పరుగుల భారీ తేడాతో నమీబియాను ఓడించింది. రన్స్ పరంగా టీ20 ప్రపంచ కప్ చరిత్రలో భారత్‌కు ఇది అతిపెద్ద విజయం. గతంలో 2012లో ఇంగ్లండ్ జట్టుపై సాధించిన 90 పరుగుల రికార్డును సూర్య సేన తిరగరాసింది. అయితే ఈ భారీ విజయం వెనుక కొన్ని ఆందోళనకరమైన అంశాలు దాగి ఉన్నాయి. ఇది రాబోయే పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు జట్టును హెచ్చరిస్తున్నాయి.
#IndVsPak #T20WorldCup2026 #TeamIndia #SuryakumarYadav #CricketNews #IndiaVsPakistan #CricketAnalysis
~PR.38~ED.232~