The Congress is on the verge of a resounding victory in the Telangana municipal elections. The party ranks have praised the leadership of CM Revanth Reddy. The party ranks have stated that these victories were possible only as a result of the efforts of the CM and TPCC President. They chanted slogans that the Congress has become strong in the state due to the guidance provided by the national leadership. Congress leader Jyoti Reddy said that the people are on the side of Revanth Reddy.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఘన విజయం దిశగా దూసుకెళ్లింది. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంపై పార్టీ శ్రేణులు ప్రశంసలు కురిపించారు. సీఎం, టీపీసీసీ అధ్యక్షుడి కృషి ఫలితంగానే ఈ విజయాలు సాధ్యమయ్యాయని పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి. జాతీయ నాయకత్వం అందించిన మార్గదర్శకత్వం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడిందని నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి వైపే ప్రజలు ఉన్నారని కాంగ్రెస్ నేత జ్యోతి రెడ్డి అన్నారు.
#TelanganaMunicipalResults2026 #Nalgonda #TelanganaMunicipalElectionCountingResults #MunicipalElectionResults #TelanganaResultsLive #Congress #BRS #BJP #TelanganaElectionResults #TelanganaPolitics #CMRevanthReddy #KTR #తలంగాణమున్సిపల్ఎన్నికలఫలితాలు #మున్సిపల్ఎన్నికలఫలితాలు #కంగ్రెస్ #బజేపీ #బఆర్ఎస్ #సఎంరేవంత్ రెడ్డి #కటీఆర్
Also Read
Janasena 336 స్థానాల్లో పోటీ, ఊహించని ఫలితాలతో షాక్ :: https://telugu.oneindia.com/news/telangana/janasena-telangana-reality-check-one-ward-victory-in-nereducharla-amid-congress-wave-and-sangareddy-472871.html?ref=DMDesc
పాడి కౌశిక్ రెడ్డి కి బిగ్ షాక్.. హుజూరాబాద్ లో హస్తం విజయం, ఈటెలకూ ఝలక్! :: https://telugu.oneindia.com/news/telangana/shock-for-padi-kaushik-reddy-in-huzurabad-municipal-election-results-congress-won-shock-for-etela-t-472849.html?ref=DMDesc
కవితకు AIFB ఊహించని ట్విస్ట్- గెలిచిన తరువాత కొత్త రూటులో..!! :: https://telugu.oneindia.com/news/telangana/aifb-sensational-statement-after-winning-in-vaddepalli-municipality-with-the-support-jagruthi-kavith-472841.html?ref=DMDesc
~HT.286~VR.238~CA.240~