హైదరాబాద్ నగరంలో స్పా సెంటర్ల పేరుతో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార ముఠా ఆట కట్టించారు పోలీసులు. నమ్మదగిన సమాచారం మేరకు నిన్న రాత్రి జరిపిన మెరుపు దాడుల్లో (Raids) పలువురు నిర్వాహకులను మరియు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
#HyderabadPolice #SpaRaid #CrimeNews #HyderabadNews #LatestNewsTelugu #Exposed #PoliceRaid #CityCrime #HyderabadCity