Surprise Me!

Municipal Elections Results 2026: కార్పొరేషన్లలో కాంగ్రెస్ హవా..! | Oneindia Telugu

2026-02-14 83 Dailymotion

Municipal Elections Results 2026. In the elections held for seven corporations, the Congress won four seats. It won Ramagundam, Nalgonda, Mahabubnagar and Mancheria with a complete majority. It was hung in Kothagudem. Here, the Congress and the CPI emerged as the major parties with 22 seats each. As CM Revanth called local CPI MLA Kunamneni and offered him the mayor's seat, this too will go to the Congress ally. Now, BJP in Karimnagar.. In Nizamabad corporations, Congress and MIM are likely to win the mayor's seat together.
ఏడు కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో నాలుగు చోట్ల కాంగ్రెస్​ విజయ భేరీ మోగించింది. రామగుండం, నల్గొండ, మహబూబ్​నగర్​, మంచిర్యాలను పూర్తిమెజారిటీతో కైవసం చేసుకున్నది. కొత్తగూడెంలో హంగ్ వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్​, సీపీఐ చెరో 22 సీట్లతో పెద్దపార్టీలుగా అవతరించాయి. స్థానిక సీపీఐ ఎమ్మెల్యే కూనంనేనికి సీఎం రేవంత్​ ఫోన్​చేసి మేయర్​ సీటు ఆఫర్​ ఇవ్వడంతో ఇది కూడా కాంగ్రెస్​ మిత్రపక్షం ఖాతాలో చేరనుంది. ఇక కరీంనగర్​ లో బీజేపీ.. నిజామాబాద్ ​కార్పొరేషన్లలో కాంగ్రెస్, ఎంఐఎం కలిసి మేయర్ పీఠం దక్కించుకునే అవకాశం ఉంది.
#telanganamunicipalelectionresults2026
#karimnagarcorporation
#nizamabadcorporation


Also Read

Telangana: మున్సిపాల్టీల్లో ఎక్స్ ఆఫీషియో ఓటు వారికే..! తేల్చేసిన ఈసీ..! :: https://telugu.oneindia.com/news/telangana/telangana-sec-clarifies-ex-officio-vote-eligibility-amid-hung-municipal-polls-in-several-seats-472935.html?ref=DMDesc

స్వీపర్ గా పనిచేసిన చోటే కౌన్సిలర్, బజ్జీల బండి నడిపిన సామాన్య మహిళలకు పట్టం :: https://telugu.oneindia.com/news/telangana/municipal-elections-the-people-also-crowned-commoners-like-sweeper-venkatamma-and-bajji-cart-woman-472921.html?ref=DMDesc

హైకమాండ్ నుంచి రేవంత్ రెడ్డికి గుడ్ న్యూస్.. ఫస్ట్ రియాక్షన్ :: https://telugu.oneindia.com/news/telangana/priyanka-gandhi-vadra-commends-cm-revanth-reddy-leadership-in-congress-victory-for-municipal-polls-472907.html?ref=DMDesc