Surprise Me!

నేతన్నలకు ఉచిత కరెంట్..ఎవరికి ఎన్ని యూనిట్లు? | AP Govt Free Power for Handlooms | Oneindia Telugu

2026-02-14 9 Dailymotion

ఏపీలోని చేనేత మరియు మరమగ్గాల కార్మికులకు కూటమి ప్రభుత్వం భారీ తీపి కబురు అందించింది. ఎన్నికల హామీని నెరవేరుస్తూ, ఏప్రిల్ 1, 2026 నుండి ఉచిత విద్యుత్ పథకాన్ని పట్టాలెక్కిస్తోంది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది నేతన్నల కుటుంబాలకు ఆర్థికంగా ఊరట లభించనుంది.

The Andhra Pradesh government has announced a major relief for handloom and power loom weavers. Fulfilling its election promise, the government will provide free electricity to weavers starting from April 1, 2026. This move is set to benefit over 1 lakh weaver families across the state.

#AndhraPradesh #WeaversFreePower #APEconomy #HandloomIndustry #ChandrababuNaidu #NaraLokesh #APSchemes2026 #FreePower #TeluguNews #APNews