ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట నుండి ముంబై మార్కెట్‌కు ఎగుమతి అవుతున్న తోతాపురి మామిడికి ఈ ఏడాది కళ్లు చెదిరే ధర లభిస్తోంది. సీజన్ ఆరంభంలోనే టన్నుకు రూ. 1,10,000 ధర పలకడం ఒక రికార్డుగా నిలిచింది. అంటే కిలో సుమారు రూ. 110 వరకు పలుకుతోంది.
In a massive boost for mango farmers, the Totapuri variety has touched a record-breaking price of ₹1,10,000 per ton at the Vissannapeta mango market (NTR District, AP). Usually known for its affordability, Totapuri is now competing with premium varieties due to heavy demand from the Mumbai market.
#TotapuriMango #VissannapetaMango #MangoPrice2026 #MumbaiExport #MangoMarket #FarmerNews #AndhraPradeshNews #MangoTrading