Surprise Me!

కేరళ తరహాలో Bhavani Island హౌస్ బోట్లు | ఫ్లోటింగ్ పాడ్స్ ధర ఎంతంటే? | Bhavani Island Floating Boats

2026-02-14 30 Dailymotion

విజయవాడలోని భవానీ ఐల్యాండ్ మరోసారి పర్యాటకులతో కిటకిటలాడుతోంది. కృష్ణా నది అందాలను మరింత దగ్గరగా చూసేందుకు ఏపీ పర్యాటక శాఖ (APTDC) మరియు ప్రైవేట్ భాగస్వామ్యంతో సరికొత్త ఫ్లోటింగ్ బోట్స్ (Floating Boats), హౌస్ బోట్లు మరియు ఫ్లోటింగ్ పాడ్స్ అందుబాటులోకి వచ్చాయి. రాత్రిపూట బస చేసేందుకు వీలుగా లగ్జరీ హౌస్ బోట్లు కూడా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

Vijayawada’s iconic Bhavani Island has unveiled a spectacular new attraction for tourists. Experience the luxury of Floating Boats, Capsule Houses, and Floating Pods right in the heart of the Krishna River. Whether you are looking for a romantic dinner on the water or a weekend stay with family, these new additions are a must-visit

#BhavaniIsland #VijayawadaTourism #FloatingBoats #KrishnaRiver #APTourism #BhavaniIslandBoating #VijayawadaUpdates #HouseBoatsAP