Surprise Me!

PM Kisan: పీఎం కిసాన్ 22వ విడత నిధులు రావాలంటే ఆ పని చేయాల్సిందే..! | Oneindia Telugu

2026-02-14 34 Dailymotion

PM Kisan.
The time for the release of the 22nd installment of funds under the PM Kisan Samman Nidhi Yojana is approaching. However, the government has not announced the date yet. However, it is known that this time Rs. 2000 will be deposited only to those farmers who have registered their land details on the PM Kisan portal. Also, a bank account linked to Aadhaar will have to be provided. It is mandatory to complete the e-KYC process. The 22nd installment funds will be deposited only to those who have done e-KYC.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 22వ విడత నిధులు విడుదలకు సమయం దగ్గర పడింది. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు తేదీని ప్రకటించలేదు. కానీ, పీఎం కిసాన్ పోర్టల్‌లో రైతులు తమ భూముల వివరాలను నమోదు చేసిన వారికి మాత్రమే ఈసారి రూ.2000 జమ చేస్తారని తెలుస్తోంది. అలాగే ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంక్ అకౌంట్ సైతం ఇవ్వాల్సి ఉంటుంది. ఇ-కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయడం తప్పనిసరి. ఇ కేవైసీ చేసిన వారికే 22వ విడద నిధులు జమ కానున్నాయి.
#pmkisan
#pmkisan22ndinstallment
#pmnarendramodi


Also Read

PM Kisan:పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ ముహూర్తం..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/pm-kisan-annadata-sukhibava-scheme-next-installment-is-expected-to-be-released-in-next-week-as-repo-472639.html?ref=DMDesc

Kisan Credit Card చెల్లుబాటు 6 సంవత్సరాలకు? :: https://telugu.oneindia.com/news/india/kisan-credit-card-rules-set-for-overhaul-as-rbi-proposes-6-year-validity-and-easier-farm-loan-access-472627.html?ref=DMDesc

రైతులకు భారీ హోలీ గిఫ్ట్.. ఖాతాల్లోకి రూ. 10 వేల కోట్లు.. :: https://telugu.oneindia.com/news/india/chhattisgarh-farmers-big-boost-rs-10-000-crore-paddy-price-subsidy-under-krushak-unnati-yojana-011-472555.html?ref=DMDesc