Macau Birds at Bhavani Island : విజయవాడలోని భవానీ ఐల్యాండ్ (Bhavani Island) పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందిస్తోంది. ఇక్కడికి కొత్తగా వచ్చిన రంగురంగుల మకావ్ పక్షులు (Macau Birds) ఇప్పుడు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. పర్యాటకులు ఈ విదేశీ పక్షులను చేతుల్లోకి తీసుకుని, భుజాలపై కూర్చోబెట్టుకుని సరదాగా ఫోటోలు, సెల్ఫీలు దిగుతున్నారు.
Vijayawada’s favorite tourist destination, Bhavani Island, has introduced a spectacular new attraction Exotic Macau Birds! These incredibly colorful and friendly birds have become an instant hit with visitors of all ages.
#MacauBirds #BhavaniIsland #VijayawadaTourism #BirdLovers #APTourism #VijayawadaUpdates #NaturePhotography #TravelVlogTelugu