IND Vs PAK Ishan Kishan Post Match Speech: తానొక్కడివల్లే పాకిస్థాన్‌పై విజయం దక్కలేదని, సమష్టి ప్రదర్శనతో ఈ గెలుపు సాధ్యమైందని టీమిండియా స్టార్ ఓపెనర్ ఇషాన్ కిషన్ అన్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా అసాధారణ బౌలింగ్ ప్రదర్శనతో ప్రత్యర్థి పతనాన్ని శాసించారని చెప్పాడు.
ఈ గెలుపుతో సూపర్-8 బెర్త్‌ను దక్కించుకోవడంతో పాటు పాక్‌పై తమ ఆధిపత్యాన్ని 8-1గా మార్చుకుంది. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఏ దశలోనూ పాకిస్థాన్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. ఈ మ్యాచ్‌లో విధ్వంసకర హాఫ్ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన ఇషాన్ కిషన్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
Team India has officially secured a Super-8 berth in the T20 World Cup 2026 after a dominant victory over Pakistan! In this video, watch the full analysis of Ishan Kishan’s explosive half-century (77 off 40 balls) that tore through the Pakistan bowling attack.
During the post-match ceremony, Ishan Kishan was awarded Player of the Match. He shared insights on his batting strategy, his focus on the off-side game, and how he tackled the tough Colombo wicket. He also credited Jasprit Bumrah and Hardik Pandya for their exceptional bowling spells that led to Pakistan's collapse. With this win, India leads the India vs Pakistan World Cup head-to-head record 8-1. Don't miss the reaction of the star opener on this historic win!
#IshanKishan #IndVsPak #T20WorldCup2026 #TeamIndia #CricketHighlights #Bumrah #HardikPandya #IndiaVsPakistanHighlights #TeluguCricket
~PR.38~ED.232~