Surprise Me!

Vijayawada News | విజయవాడలో 100 మంది రౌడీ షీటర్ల హల్‌చల్.. పోలీసుల వార్నింగ్! | Oneindia Telugu

2026-02-16 63 Dailymotion

The police are cracking down on rowdy sheeters who are disrupting the peace and order in Vijayawada city. The city was shaken when about 100 rowdy sheeters suddenly started a commotion. The higher authorities who responded immediately are ready to take strict action against them.
విజయవాడ నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తున్న రౌడీ షీటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సుమారు 100 మంది రౌడీ షీటర్లు ఒక్కసారిగా హల్‌చల్ చేయడంతో నగరం ఉలిక్కిపడింది. వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు వారిపై కఠిన చర్యలకు సిద్ధమయ్యారు.

#Vijayawada #VijayawadaPolice #RowdySheeters #CrimeNewsTelugu #APPolice #BezawadaNews #LawAndOrder #BreakingNewsTelugu #PoliceAction #VijayawadaCity

~HT.286~PR.454~