Surprise Me!

Bill Gates AP Visit | చంద్రబాబు, పవన్, లోకేశ్‌లతో బిల్ గేట్స్ చర్చలు | Oneindia Telugu

2026-02-16 15 Dailymotion

A historic event took place in Amaravati, the capital of Andhra Pradesh today. World tycoon and Microsoft founder Bill Gates visited the Amaravati Secretariat today. Chief Minister Nara Chandrababu Naidu and Deputy CM Pawan Kalyan gave him a grand welcome.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నేడు ఒక చారిత్రాత్మక ఘట్టం చోటుచేసుకుంది. ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ నేడు అమరావతి సచివాలయానికి విచ్చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనకు ఘనస్వాగతం పలికారు.

#BillGates #ChandrababuNaidu #PawanKalyan #Amaravati #AndhraPradesh #SanjeevaniProject #APSecretariat #NaraLokesh #GlobalLeaders #TeluguNews #APDevelopment

~HT.286~PR.454~