Surprise Me!

JD Lakshmi Narayana ఐపీఎస్, రాజకీయాలు.. ఇప్పుడు కార్పొరేట్ బాస్! సంచలన నిర్ణయం | Oneindia Telugu

2026-02-16 24 Dailymotion

Former CBI Joint Director and IPS officer VV Lakshmi Narayana has started a new innings in his life. He has been active in politics for some time now and has now entered the corporate sector.
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్, ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ (JD Lakshmi Narayana) తన జీవితంలో సరికొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. గత కొంతకాలంగా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న ఆయన, ఇప్పుడు కార్పొరేట్ రంగంలోకి అడుగుపెట్టారు.

#JDLakshmiNarayana #NewJob #MeghaEngineering #Politics #CorporateLife #VVLakshmiNarayana #ElectricVehicles #TeluguNews #BreakingNews #CareerTransition #MEIL

~HT.286~PR.454~