Shocking news for food lovers in Visakhapatnam. The food available on the roads of Visakhapatnam is becoming extremely dangerous. Hotel operators are playing with the health of the people with low-quality oils, rotten meat, and ingredients mixed with colors.
విశాఖపట్నంలో ఆహార ప్రియులకు షాకింగ్ న్యూస్. విశాఖ రోడ్ల మీద లభించే ఆహారం అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. నాణ్యత లేని నూనెలు, కుళ్ళిపోయిన మాంసం, రంగులు కలిపిన పదార్థాలతో ప్రజల ఆరోగ్యంతో హోటల్ నిర్వాహకులు ఆటలాడుకుంటున్నారు.
#VizagFood #FoodSafety #Visakhapatnam #StreetFoodDanger #HealthAlert #VizagNews #FoodPoisoning #TeluguNews #PublicHealth #VizagDiaries
~HT.286~PR.454~