Surprise Me!

AP Roads | గుంతల రోడ్లకు చెక్..వేల కోట్లతో రోడ్ల పునర్నిర్మాణం! కూటమి సర్కార్ స్పెషల్ ఫోకస్ Oneindia

2026-02-16 3,212 Dailymotion

Andhra Pradesh's roads, which have deteriorated over the past few years, are now getting salvation. As soon as the coalition government came to power, it focused on road repairs across the state. Watch the details of the work being done on a war footing under the leadership of Chief Minister Chandrababu Naidu and Minister Nimmala Ramanaidu in this video.
గత కొన్నేళ్లుగా అధ్వాన్నంగా మారిన ఆంధ్రప్రదేశ్ రహదారులకు ఇప్పుడు మోక్షం లభిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నిమ్మల రామానాయుడు నేతృత్వంలో యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న పనుల వివరాలు ఈ వీడియోలో చూడండి.

#APRoads #ChandrababuNaidu #NaraLokesh #PawanKalyan #AndhraPradeshDevelopment #RoadRepairs #Infrastructure #APPolitics #TeluguNews #DevelopmentNews #KootamiGovt

~HT.286~PR.454~