CBSE Class 10 and 12 board exams have started across the country from today (February 17). More than 43 lakh students are appearing for these exams. In this video, know the complete details about the rules to be followed at the exam centers, timings, dress code and hall ticket.
నేటి నుండి (ఫిబ్రవరి 17) దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈ (CBSE) 10 మరియు 12వ తరగతి బోర్డు పరీక్షలు ప్రారంభమయ్యాయి. సుమారు 43 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. ఈ వీడియోలో పరీక్షా కేంద్రాల వద్ద పాటించాల్సిన నిబంధనలు, టైమింగ్స్, డ్రెస్ కోడ్ మరియు హాల్ టికెట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
#CBSE2026 #CBSEBoardExams #Class10 #Class12 #EducationNews #CBSEUpdates #BoardExams #ExamGuidelines #TeluguNews #StudentsLife
~ED.232~PR.454~