Vijay Deverakonda Rashmika Mandanna Marriage At Udaipur : విజయ్ రష్మిక ప్రేమకావ్యం!
The Untold Love Story of Vijay Deverakonda & Rashmika Mandanna | ViRosh Wedding Secrets
Vijay Deverakonda-Rashmika Mandanna Wedding Video: Speculation surrounding actors Vijay Deverakonda and Rashmika Mandanna has resurfaced online, this time over claims that an OTT platform secured exclusive rights to stream their alleged wedding video for a staggering Rs 60 crore. The rumours, which gained traction on social media over the past few days, have sparked fresh discussion about the actors' relationship status and possible wedding plans.
Speculation surrounding the wedding of actors Vijay Deverakonda and Rashmika Mandanna has intensified after images of what appears to be their wedding invitation began circulating on social media. The card, which has been widely shared across platforms, mentions a wedding date of February 26, 2026, followed by a reception scheduled for March 4 in Hyderabad.
టాలీవుడ్‌లో గత కొంతకాలంగా హాట్ టాపిక్‌గా మారిన విషయం ఏదైనా ఉందంటే అది విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న పెళ్లి వార్తలే. తాజాగా వీరిద్దరి పేర్లతో కూడిన వెడ్డింగ్ కార్డ్ నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో పెళ్లి ప్రచారం మరింత ఊపందుకుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. ఇప్పటివరకు "మేము మంచి స్నేహితులమే" అని చెప్పుకొచ్చిన ఈ జంట నిజంగానే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతుందా? లేక ఇది మరో గాసిప్ మాత్రమేనా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
#VijayDeverakonda #RashmikaMandanna #ViRoshWedding #TollywoodNews #VijayRashmika #UdaipurWedding #CelebrityWedding #RashmikaVijayMarriage #TrendingNewsTelugu
Also Read
Bigg Boss Telugu 7 బిగ్ బాస్ తెలుగు 7 విజేత ఎవరంటే? ఉల్టా పుల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/15th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129581.html?ref=DMDesc
Bigg Boss Telugu 7: 14వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/14th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129183.html?ref=DMDesc
Bigg Boss Telugu 7: 13వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/13th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-128777.html?ref=DMDesc