Surprise Me!

Solar Eclipse 2026: 2026లో మొదటి సూర్యగ్రహణం.. ఇండియాలో కనిపిస్తుందా..! | Oneindia Telugu

2026-02-17 10 Dailymotion

Solar Eclipse 2026.Today is the solar eclipse. The first solar eclipse of this year is going to occur. Although solar eclipses are common, this one is very special. That is why scientists as well as skywatchers are waiting for it. NASA and the European Space Centers will telecast this solar eclipse live. This is an annular solar eclipse. That is, an annual solar eclipse. It is also known as the Ring of Fire.
నేడు సూర్యగ్రహణం. ఈ సంవత్సరం మొట్టమొదటి సూర్యగ్రహణం సంభవించబోతోంది. సూర్యగ్రహణాలు ఏర్పడటం సాధారణమే అయినప్పటికీ.. దీనికి మాత్రం చాలా ప్రత్యేకత ఉంది. అందుకే దీనికోసం శాస్త్రవేత్తలతో పాటు ఖగోళ వీక్షకులు కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్నారు. నాసా, యూరోపియన్ స్పేస్ సెంటర్స్ ఈ సూర్యగ్రహణాన్ని లైవ్ టెలికాస్ట్ చేయనున్నాయి. ఇది యాన్యులార్ సోలార్ ఎక్లిప్స్.. అంటే వార్షిక సూర్యగ్రహణం. దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ గా కూడా పిలుస్తారు.
#solareclipse
#solareclipse2026
#partialsolareclipse


Also Read

నేడే సూర్యగ్రహణం- కనిపించే దేశాలు: విజువల్ వండర్ :: https://telugu.oneindia.com/science-technology/annular-solar-eclipse-will-turn-sun-into-a-dramatic-ring-of-fire-today-as-visual-wonder-for-skygazer-473379.html?ref=DMDesc

నాలుగు శక్తివంతమైన రాజయోగాలతో నేడే సూర్యగ్రహణం.. వీరికి సంపదల వర్షం! :: https://telugu.oneindia.com/jyotishyam/feature/four-powerful-raja-yogas-during-the-solar-eclipse-wealth-and-happiness-for-these-zodiac-signs-473349.html?ref=DMDesc

తొలి సూర్యగ్రహణంతో వీరు పట్టిందల్లా బంగారం.. చేతినిండా ధనం! :: https://telugu.oneindia.com/jyotishyam/feature/the-first-solar-eclipse-on-feb-17th-considered-astrologically-significant-lucky-zodiac-signs-473193.html?ref=DMDesc