Surprise Me!

AP Telangana Rain Alert | బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు | Oneindia Telugu

2026-02-17 1,322 Dailymotion

The Meteorological Department has issued a key warning to the people of the Telugu states. Due to the formation of a low pressure area in the Bay of Bengal, moderate to heavy rains are likely to occur in many districts of Andhra Pradesh and Telangana towards the end of this month (February 25 to 28). This will be especially impactful over South Coastal Andhra, Rayalaseema and the eastern districts of Telangana.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో ఈ నెలాఖరున (ఫిబ్రవరి 25 నుండి 28 వరకు) ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ మరియు తెలంగాణలోని తూర్పు జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండనుంది.

#RainAlert #APWeather #TelanganaRains #BayOfBengal #LowPressure #HeavyRains #WeatherUpdate #TeluguNews #FarmersAlert #UnseasonalRains

~ED.232~PR.454~