Surprise Me!

దేశంలోనే నెం.1గా ఏపీ టూరిజం ! ఛైర్మన్ నూకసాని బాలాజీ కీలక ప్రకటన | AP Tourism Chairman Balaji

2026-02-19 5 Dailymotion

దేశంలోనే ఏపీని నెంబర్ వన్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతామని ఏపీటీడీసీ ఛైర్మన్ నూకసాని బాలాజీ ధీమా వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో నిర్లక్ష్యానికి గురైన పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ, భారీ పెట్టుబడులతో ప్రపంచ స్థాయి సౌకర్యాలను కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.

In a recent announcement, APTDC Chairman Nukasani Balaji shared his grand vision to elevate AP Tourism to the Number 1 spot in the country. From world-class infrastructure to new investment policies, the state is undergoing a massive transformation to attract global travelers.

#APTourism #NukasaniBalaji #AndhraPradesh #TourismIndia #APTDC #HarithaPunnami #VizagTourism #Amaravati #TeluguNews