PM Kisan 22nd Installment.
The 22nd tranche of funds will be sanctioned through the Pradhan Mantri Kisan Samman Nidhi Yojana. It is reported that the funds will be sanctioned on the 22nd of this month. The central government will provide financial assistance of Rs. 6000 per year to eligible farmer families. Under each release during the year, Rs. 2000 will be sanctioned in the farmer's accounts. The central government, which has sanctioned 21 installments so far, will release the 22nd installment of PM Kisan funds. EPM Kisan funds are being released on the 22nd of February.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా 22వ విడత నిధులు మంజూరు కానున్నాయి. ఈనెల 22వ తేదీన ఆ నిధులు మంజూరు అవుతాయని సమాచారం. అర్హత కలిగిన రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.6000 ఆర్థిక సాయం కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఏడాదిలో ప్రతి విడుత కింద రైతు ఖాతాల్లో రూ.2000 చొప్పున మంజూరు అవుతాయి. ఇప్పటి వరకు 21 విడతలు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా 22వ విడతకు పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనుంది. ఫిబ్రవరి నెలలో 22వ తేదీన ఈపీఎం కిసాన్ నిధులు విడుదల అవుతున్నాయి.
#pmkisan
#pmkisan22ndinstallment
#pmnarendramodi
Also Read
ఏపీ నుంచి బీజేపీ రాజ్యసభ అభ్యర్ది గా - మోదీ మార్క్ ఎంపిక, కొత్త లెక్కలు..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/bjp-likely-to-nominate-manda-krishna-madiga-for-rajyasabha-from-andhra-pradesh-in-up-coming-vacanci-473737.html?ref=DMDesc
Trisha: త్రిషకు సారీ చెప్పిన బీజేపీ నేత..! వార్నింగ్ తో దిగొచ్చిన వైనం..! :: https://telugu.oneindia.com/news/india/bjps-nainar-nagendran-apologizes-to-actress-trisha-for-linking-her-name-with-tvk-chief-vijay-473327.html?ref=DMDesc
"మున్సిపల్ ఫలితాల్లో 34 చోట్ల హంగ్" :: https://telugu.oneindia.com/news/telangana/ktr-slams-congress-party-anarchy-in-many-places-after-34-hung-seats-in-municipal-polls-results-473157.html?ref=DMDesc