Surprise Me!

Ambati Rambabu : జైలు నుండి రాగానే జగన్ వద్దకు అంబటి.. ఏం జరిగిందంటే ? | Oneindia Telugu

2026-02-20 8 Dailymotion

జైలు నుండి బెయిల్‌పై విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈరోజు తాడేపల్లిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. తనపై పెట్టిన అక్రమ కేసులు, జైలులో ఎదుర్కొన్న పరిస్థితులను అంబటి జగన్‌కు వివరించారు. ఈ సందర్భంగా అంబటికి జగన్ ధైర్యం చెబుతూ, అక్రమ కేసులపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

Ambati Rambabu Meets YS Jagan After Release! Former Minister Ambati Rambabu shares shocking details of his time in jail and discusses the "illegal cases" filed against him. Watch the full report on the emotional and strategic meeting at the Tadepalli camp office.

#AmbatiRambabu #YSJagan #YSRCP #APPolitics2026 #AmbatiRambabuRelease #JaganMohanReddy #AndhraPradeshNews #JusticeForAmbati #TadepalliMeeting #YSRCPUpdates